: ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతల చర్చలు విఫలం


ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమ్మెకు విఘాతం కల్పించే ఉద్దేశంతోనే ఆర్టీసీ అధికారులు చర్చలు మొదలు పెట్టారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. మధ్యంతర భృతిని 21 శాతం నుంచి 22 శాతం పెంపుకే ఆర్టీసీ ఆమోదం తెలిపిందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. మధ్యంతర భృతిని 32 శాతానికి తక్కువ తీసుకునే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News