: కాశ్మీర్లో మూగబోయిన సెల్ ఫోన్లు


భద్రతా చర్యల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదుల దుశ్చర్యలకు కమ్యూనికేషన్ వారధి కాకూడదని, వదంతుల ప్రచారానికి వీలు కల్పించరాదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. ఏటా గణతంత్రవేడుకల రోజు ఇలా చేస్తూ ఉండడం సాధారణంగా జరుగుతున్నదే. వేడుకలు పూర్తయ్యాక సర్వీసులను పునరుద్ధరిస్తారు.

  • Loading...

More Telugu News