: నవ భారత నిర్మాణానికి మోడీని ఎన్నుకొందాం: వెంకయ్యనాయుడు
ఆకలి దప్పులు, అత్యాచారాలు లేని నవ భారత నిర్మాణానికి నరేంద్రమోడీని ప్రధానిగా ఎన్నుకుందామని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీని కాదు... దేశాన్ని కాపాడేందుకు 'ఓట్ ఫర్ ఇండియా' అంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.