: పాక్ వక్రబుద్ధి..యూరీ సెక్టార్ వద్ద పాక్ కవ్వింపు
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. ఓ వైపు భారతదేశంలో గణతంత్రదినోత్సవాల సంబరాలు జరుగుతుండగా, మరోవైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. యూరీ సెక్టార్ లో పలు మార్లు భారత పోస్టుల మీద కాల్పులకు తెగబడింది. దీంతో కమాన్ పోస్టు వద్ద పాక్ సైనికుల కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సర్వసన్నద్ధమయ్యారు.