: ఓటింగ్ తప్పించుకుందామని వైఎస్సార్సీపీ నేతలు ఎత్తులేస్తున్నారు: ధూళిపాళ్ల


ఓటింగ్ లో పాల్గోకుండా తప్పించుకుందామని వైఎస్సార్సీపీ నేతలు కలుగుల్లోని ఎలుకల్లా దాక్కున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడుతూ, ప్రజలే పొగపెట్టి ఆ పార్టీ నేతలను ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలని కోరారు. సోనియా గాంధీతో పెట్టుకున్న బెయిల్ డీల్ జగన్ ను వెంటాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News