: వెండితెరపై లాలూ ప్రసాద్ యాదవ్


తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పడూ వ్యంగ్యతకు చోటిచ్చే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు వెండితెరమీద యాక్షన్ చేయబోతున్నారు. తెలుగులో వచ్చిన 'మాతృదేవోభవ' భోజ్ పురి రీమేక్ లో ఆయన నటించబోతున్నారు. ప్రముఖ నటి.. రాజకీయవేత్తైన జయప్రద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి మరో విశేషమేమంటే, జయప్రద రాజకీయనేస్తమైన అమర్ సింగ్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. ఈ సినిమాలో భోజ్ పూరి కథానాయకుడు మనోజ్ తివారి హీరోగా , ప్రధాన పాత్రలో శతృఘ్న సిన్హా తదితరులు నటిస్తున్నారు. 

  • Loading...

More Telugu News