: పోలీసులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు


భారత గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పోలీసు పతకాలు ప్రకటించారు. 44 మంది పోలీసులకు రాష్ట్రపతి శౌర్య పతకాలను అందించారు. అలాగే దేశ వ్యాప్తంగా 624 మంది పోలీసులు రాష్ట్రపతి నుంచి స్మారక పతకాలు అందుకోనున్నారు. రాష్ట్రపతి నుంచి పతకాలు అందుకోనున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 30 మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News