: శాసనమండిలి సోమవారానికి వాయిదా
శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర నేతల నినాదాలతో గందరగోళం నెలకొంది. దీంతో శాసనమండలిని ఛైర్మన్ చక్రపాణి సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.