: ఈ సాయంత్రం పద్మ అవార్డుల ప్రకటన


కేంద్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం పద్మ అవార్డులను ప్రకటించనుంది. ప్రతి ఏడాది జనవరి 26 సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పలు పేర్లతో సిపార్సులు వెళ్లాయి. వాటి ఆధారంగా పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు వరించిన వారి పేర్లను తెలుపనున్నారు.

  • Loading...

More Telugu News