: ఫుణెలో కృష్ణాజిల్లా మహిళా సాఫ్ట్ వేర్ మృతి
కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఖాజాబి అనే మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూణెలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మోబిన్ ను ఆమె గతేడాది ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.