: ఎస్కలేటర్ నిర్మాణానికి మంత్రి కోట్ల శంకుస్థాపన


కర్నూలు రైల్వే స్టేషన్ లో రూ.95 లక్షలతో చేపట్టనున్న ఎస్కులేటర్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, దూపాడు రైల్వే స్టేషన్ లో రూ.6.5 కోట్లతో బోగీలు శుభ్రం చేసే రైల్వే ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాక, దేశ వ్యాప్తంగా ప్రమాదాల నివారణకు రైల్వేగేట్లు, క్రాసింగుల వద్ద వంతెనలు నిర్మిస్తామని కోట్ల హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News