: నటుడు అర్జున్ రాంపాల్ కు లీగల్ నోటీసు


బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తాజాగా ఓ కొత్త సమస్యలో ఇరుక్కున్నాడు. కేంద్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటిడీసీ) అతనికి లీగల్ నోటీసు పంపింది. 'లాంజ్ బార్ లాప్' పేరుతో న్యూఢిల్లీలో నడుపుతున్న హోటల్ కు రెండు కోట్ల రూపాయల అద్దె చెల్లించకపోవడంతో నోటీసు పంపింది. ఈ విషయాన్ని రాంపాల్ న్యాయవాదిని అడగగా అవునని ధృవీకరించారు. అయితే, గతంలోనూ పలుమార్లు అద్దె విషయంలో రాంపాల్ కు నోటీసు ఇచ్చినా స్పందించలేదని ఐటీడీసీ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News