: పంజాగుట్ట తనిష్క్ బంగారం షోరూమ్ లో భారీ చోరీ


హైదరాబాదు పంజాగుట్టలోని తనిష్క్ బంగారం షోరూమ్ లో భారీ చోరీ జరిగింది. దాదాపు నాలుగుకిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని తెలుస్తోంది. దుకాణం వెనుక నుంచి కన్నంవేసి దొంగలు ప్రవేశించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న క్లూస్ టీం, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News