: ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన కరిష్మా, కరీనా కపూర్


బాలీవుడ్ అక్కాచెళ్లెల్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. వారి తాత రాజ్ కపూర్ పేరుపై ఈ సంస్థను నెలకొల్పారు. దానిపై భవిష్యత్తులో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కూడా పలు అవకాశాలు దక్కించుకుంటూ చిత్రాలు చేస్తున్న కపూర్ సోదరీమణులు తమ ఆసక్తికి అనుగుణంగా విభిన్న సినిమాలు తెరకెక్కించాలని నిర్మాతలుగా మారి తమ సొంత సంస్థను తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News