: వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ 25-01-2014 Sat 10:05 | ఈ రోజు శాసనసభ ప్రారంభమైన వెంటనే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. అనంతరం సభ పున:ప్రారంభమయింది. ప్రస్తుతం సభలో టీబిల్లుపై చర్చలో భాగంగా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.