: అక్కినేని విద్యాదాత: చాట్ల శ్రీరాములు


అక్కినేని విద్యాదాత అని చాట్ల శ్రీరాములు అన్నారు. అక్కినేని సంతాప సభలో మాట్లాడుతూ, తాను బ్రిటన్ లో చదువుకునే అవకాశాన్ని అక్కినేని కల్పించారని గుర్తు చేసుకున్నారు. విద్య పూర్తయిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు అక్కినేని దగ్గరకు వెళ్లానని.. అప్పుడు ఆయన, 'ఈయన చాట్ల శ్రీరాములు. లండన్ లో చదువుకుని వచ్చాడ'ని అక్కడున్న దర్శకుడికి చెప్పారని.. దానికి ఆయన, అయితే ఏవిటి? ఈయనకు ప్రమోషన్ వస్తుందా? అని అడిగారని.. దానికి అక్కినేనిగారు, 'ఆయన విశాలమైన ప్రపంచాన్ని చదువుకునేందుకు వెళ్లారని, ప్రమోషన్ కోసం వెళ్లలేదని' అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News