: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బరాక్ ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ జనవరి 26న జరుపుకోనున్న 65వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒబామా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సందేశం పంపారు. భారత ప్రజాస్వామ్య వారసత్వం స్పూర్తిదాయకమని, ఈ శుభ సందర్భంలో అమెరికా ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారని ఆయన ఈ సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News