: అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ప్రకటించిన లోక్ సత్తా


అసెంబ్లీ ఎన్నికలకు లోక్ సత్తా పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు 25 శాసనసభ స్థానాలకు పేర్లను జేపీ ప్రకటించారు. హైదరాబాదులోని కూకట్ పల్లి నుంచి జేపీ, పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివారావు శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయనున్నారు. వీరిద్దరితో పాటు మరో 23 పేర్లను ప్రకటించారు.

  • Loading...

More Telugu News