: ఏసీబీకి చిక్కిన ట్రాన్స్ కో ఏఈ


అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్ జిల్లా ట్రాన్స్ కో ఏఈ గోవర్ధన్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు కోసం ఓ రైతు నుంచి రూ. 17 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. గోవర్ధన్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News