: అనూహ్య తండ్రి ఫిర్యాదుపై షిండే స్పందన


కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ఆమె తండ్రి ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందించారు. నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని షిండే ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు షిండే మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ కు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News