: నేనూ రాజ్యసభ బరిలో ఉన్నా: జేసీ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల చిచ్చు రేగింది. రాజ్యసభకు తానంటే తానని నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తానూ రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నానని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి గంటా సహా అందరి మద్దతు అడుగుతున్నానని చెప్పారు. సమైక్యాంధ్ర ఎజెండా పైనే తాను ఎన్నికల్లో దిగుతున్నానని జేసీ అన్నారు.