: తిరుమల వీఐపీ దర్శనం టికెట్లలో అక్రమాలపై తలసాని పిటిషన్


తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం టికెట్లలో అక్రమాలపై టీడీపీ నేత తలసాని శ్రీవివాస్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల అమ్మకాలలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఛైర్మన్, జేఈవో, దేవాదాయ కమిషనర్లను చేర్చారు. ఏ హోదాలో సీఎం సోదరుడు శ్రీవారిని తొలుత దర్శించుకున్నారో విచారించాలని తలసాని కోరారు.

  • Loading...

More Telugu News