: కేంద్ర మంత్రిపై ఫిర్యాదుకు ఢిల్లీ వెళ్లిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు


కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీకి చెందిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, శంకర్ రావు ఢిల్లీ వెళ్లారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సర్వేకు మల్కాజిగిరి నుంచి ఎంపీ సీటు కేటాయించరాదని ఆ పార్టీ అధిష్ఠానాన్ని కోరనున్నారు. వీరికి మద్దతుగా మరికొందరు ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News