: ధోనీ ఆల్ ఇన్ వన్: సిద్ధూ
భారత క్రికెట్ జట్టు నాయకుడు ధోనీని ఆల్ ఇన్ వన్ గా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నాడు. అదే సమయంలో వన్డేలకు, టెస్టులకు, ట్వంటీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. మూడు వేర్వేరు ఫార్మాట్లు కనుక.. సరైన వ్యక్తులకే నాయకత్వం ఇవ్వాలన్నాడు.