: నిషేధాజ్ఞల పొడిగింపు: పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ


శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శాసనసభ పరిధి నుంచి రెండు కిలోమీటర్ల ప్రాంతం వరకు నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆంక్షలు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News