: విశాఖలో స్వైన్ ఫ్లూ


ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి మరోసారి కనిపించింది. 1999-2000లో దేశంలోని ప్రధాన నగరాలను స్వైన్ ఫ్లూ ఉలిక్కి పడేలా చేసింది. దీని బారినపడిన రోగులు పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. తాజాగా విశాఖ నగరంలో స్వైన్ ఫ్లూ కేసును వైద్యులు గుర్తించారు. ఓ గర్భిణికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్థారణ కావడంతో ఆమెకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News