: భారత్ లో అడుగుపెట్టనున్న మరో విమానయాన సంస్థ


భారత విమానయాన రంగంలోకి మరో సంస్థ వచ్చి చేరనుంది. రానున్న రెండు మూడు నెలల్లో ఎయిర్ ఆసియా భారతదేశంలో తన సర్వీసులు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు దావోస్ లోని డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, అత్యంత తక్కువ ధరలతో విమాన సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు. తాము ఇప్పటికే భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేశామని, అనుమతి రాగానే మార్చి లేదా ఏప్రిల్ నెలలో సర్వీసులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News