'మీ సేవ' ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. స్కూల్ రిజిస్ట్రేషన్, వయసు నిర్ధారణ, మెమోలు, మైగ్రేషన్, మార్కుల రీ కౌంటింగ్ తదితర సేవలను 'మీ సేవ' ద్వారా పొందవచ్చని అధికారులు చెప్పారు