: ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేబడుతున్న బీజేపీ
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యాలతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ అధకారంలోకి వస్తే వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తామని చెప్పారు.