: జడేజా వికెటూ ఫట్ 17-03-2013 Sun 12:58 | భారత్ 427 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. జడేజా 8 పరుగులకే అవుటై పెవిలియన్ కు చేరుకున్నాడు. అతని స్థానంలో రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ కు దిగాడు. ప్రస్తుతం అశ్విన్, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. భారత్ స్కోరు 427/6.