: అధికార లాంఛనాలతో ముగిసిన అక్కినేని అంత్యక్రియలు


అక్కినేని అంత్యక్రియలు పూర్తి స్థాయి అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆయన చితికి నిప్పు పెడుతున్న సమయంలో పోలీసులు గౌరవసూచకంగా మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు బ్యాండ్ తో గౌరవ వందనం చేశారు. మహానటుడికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది.

  • Loading...

More Telugu News