: షూటింగ్ లో షారుక్ కు స్వల్వ గాయాలు.. ఆసుపత్రికి తరలింపు


నటుడు షారుక్ ఖాన్ కు షూటింగ్ లో చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే ముంబయిలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నారు. దర్శకురాలు ఫరాఖాన్ తెరకెక్కిస్తున్న 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం షూటింగ్ ముంబైలోని ఓ హోటల్ లో జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దాంతో, చిత్రం షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.

  • Loading...

More Telugu News