: వచ్చే సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే


వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని గతంలోనే తాము మాట ఇచ్చామని చెప్పారు. అయితే, ఈ నెల 30వ తేదీలోగా టీబిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తీర్మానం వస్తుందో? లేదో? తెలియదన్నారు.

  • Loading...

More Telugu News