: సోనియా నివాసంలో కీలక భేటీ
ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు. సోనియాతో ఆజాద్, షిండే, దిగ్విజయ్, ఏకే ఆంటోనీలు సమావేశమయ్యారు. టీబిల్లుపై వీరంతా చర్చిస్తున్నారు. అంతకు ముందు రాష్ట్రపతి ప్రణబ్ తో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరి భేటీ అనంతరం టీబిల్లుపై చర్చకు గడువు పొడిగింపుకు సంబంధించిన సమాచారం వెలువడవచ్చని విశ్వసనీయ సమాచారం.