: ఫిలిం ఛాంబర్ వద్ద అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించిన వెంకయ్యనాయుడు


తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయాన్ని దర్శించేందుకు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించిన సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన సేవలు అనన్యసామాన్యమని, ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని అన్నారు.

  • Loading...

More Telugu News