: ఓటింగ్ జరుగుతుందా?.. లేదా?.. స్పష్టత ఇవ్వండి: విజయమ్మ


టీబిల్లుపై ఓటింగ్ జరుగుతుందా?.. లేదా?.. అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పీకర్ నాదెండ్లను కోరారు. సభలో జరుగుతున్న అంశాలపై బయట ఎవరికీ స్పష్టత లేదని అన్నారు. సభ్యులు వ్యక్తిగతంగా తీర్మానాలు ఇచ్చినా, సీఎం తీర్మానం పెట్టినా ఓటింగ్ కు అనుమతి ఇస్తామని చెప్పారని... మరి ఇప్పుడు అలా జరుగుతోందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News