: శోకసంద్రంలోంచి తేరుకోలేకపోతున్న అక్కినేని కుటుంబం


తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్న సందర్భంగా కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఆయన మృతితో దిగ్భ్రాంతి చెందారు. రాజకీయ, సినీ అభిమానులంతా ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు క్యూకట్టారు.

  • Loading...

More Telugu News