: సెమిఫైనల్స్ లో సానియా జోడి


భారత క్రీడాకారిణి సానియా మీర్జా, రుమేనియా దేశానికి చెందిన హోరియా టేకు జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్స్ లో గార్జస్, ఐజం ఖురేషీ జంటపై 6-3, 6-4 తేడాతో సానియా జోడీ విజయం సాధించింది. దీంతో టైటిల్ పోరుకు రెండడుగుల దూరంలో నిలిచింది.

  • Loading...

More Telugu News