: లంచ్ విరామానికి ముందు సచిన్ అవుట్
మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ సచిన్ రూపంలో మూడో వికెట్ కోల్పోయిది. 81 బంతుల్లో నాలుగు ఫోర్లతో 37పరుగులు చేసిన సచిన్ స్మిత్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మురళి విజయ్ మాత్రం 142 పరుగులతో నిలకడగా ఆటను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం లంచ్ విరామం. భారత్ స్కోరు మూడు వికెట్లకు 384 పరుగులుగా ఉంది.