: సీఎం ప్రసంగం ముగిసిందా? లేదా?: స్పీకర్ ను ప్రశ్నించిన కేటీఆర్


ఈ రోజు శాసనసభలో కాసేపు ఆసక్తికర చర్చ కొనసాగింది. నిన్న ముఖ్యమంత్రి కిరణ్ శాసనసభలో దాదాపు రెండున్నర గంటల సేపు మాట్లాడారు. దీంతో, ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయిందా? లేదా? స్పష్టత ఇవ్వాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. దీనికి సమాధానంగా సీఎం ప్రసంగం ఇంకా ముగియలేదని... ఆయన ప్రసంగం కొనసాగుతుందని స్పీకర్ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News