: అక్కినేని చివరి చూపుకోసం పోటెత్తుతున్న ప్రముఖులు, అభిమానులు


దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని భౌతిక కాయాన్ని కడసారి దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు తండోపతండాలుగా అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలి వస్తున్నారు. మంచితనానికి మారు పేరులా నిలచిన మహానటుడుకి అశ్రునివాళి అర్పిస్తున్నారు. సినీనటులు భానుచందర్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రామానాయుడు, పురంధేశ్వరి, కనుమూరి, కాసు కృష్ణారెడ్డి తదితరులు అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News