: అక్కినేనికి నివాళులర్పించిన సీఎం కిరణ్


నటసామ్రాట్ అక్కినేని భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అక్కినేని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • Loading...

More Telugu News