: ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ జనవరిలోనే మరణించారు: మోహన్ బాబు


తెలుగు సినీ రంగానికి రెండు కళ్లు లాంటి నందమూరి తారకరామారావు... అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ అన్నదమ్ములు లాంటి వాళ్లని నటుడు మోహన్ బాబు తెలిపారు. ఏఎన్నార్ పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకతాళీయమో, దైవనిర్ణయమో కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ జనవరిలోనే మరణించారని అన్నారు.

  • Loading...

More Telugu News