: సీఎం ప్రసంగం సమయంలో జోక్యం చేసుకున్న జానారెడ్డి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీబిల్లుపై సభలో ప్రసంగాన్ని ప్రారంభించినప్పటి నుంచి సభలో ఉద్రిక్తత నెలకొంది. బిల్లును వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతుండగా ప్రసంగాన్ని జానారెడ్డి అడ్డుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కిరణ్ వ్యక్తిగతంగా చెప్పారా? లేక సభానాయకుడిగా చెప్పారా? అని మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News