: రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని అంత్యక్రియలు


అక్కినేని అంత్యక్రియలు రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తి లాంఛనాలతో నిర్వహించనుంది. అంతకు ముందు అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరుగుతాయన్న సమాచారం వచ్చినప్పటికీ... చివరకు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్వహిస్తారని అధికారికంగా తెలిపారు.

  • Loading...

More Telugu News