: అక్కినేని భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి


అక్కినేని నాగేశ్వరరావు పార్థివదేహానికి కేంద్రమంత్రి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ కూడా అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కినేని కుమారులు నాగార్జున, వెంకట్ లతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ చిరంజీవి పరామర్శించారు.

  • Loading...

More Telugu News