: హైదరాబాదులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాంకోఠిలోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో మంగళవారం నాడు సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో త్యాగరాజు రచించిన కీర్తనల నుండి పంచరత్నాలుగా పిలువబడే జగదానంద కారకా-నాట రాగము, ఆదితాళము, దుడుకు గల గౌళరాగము, ఆదితాళము, సాధించెనే- అరభిరాగము-ఆదితాళము, కన కన రుచిరా-వరాళిరాగము, ఎందరో మహానుభావులు- శ్రీరాగము, ఆదితాళము... వీటిని ప్రభుత్వ సంగీత కళాశాలల విద్యార్థులు శ్రావ్యంగా ఆలపించారు.

  • Loading...

More Telugu News