: ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు కోర్టులో చుక్కెదురు
ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. జగన్ ఆస్తుల కేసులో తనను తప్పించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కింది కోర్టును ఆశ్రయించాలని మన్మోహన్ సింగ్ కు హైకోర్టు సూచించింది.