: అక్కినేనికి ట్విట్టర్ లో అనుపమ్ ఖేర్ సంతాపం


అక్కినేని నాగేశ్వరరావు మృతికి హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. 'ఓ నటుడు, ఓ జెంటిల్మన్, అద్భుత వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాము. ఇకనుంచి ఆయనను, ఆయన నటనను మిస్ అవుతున్నాము' అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News