: రేపు షూటింగుల్లేవ్.. సినిమాల్లేవ్
రేపు (గురువారం) అక్కినేని అంత్యక్రియల రోజున సినిమా షూటింగులు ఉండవని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీ మోహన్ ప్రకటించారు. అలాగే, అక్కినేనికి సంతాప సూచకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపి వేయాలని ఆయన పిలుపునిచ్చారు.